Ticker

8/recent/ticker-posts

Telugu Serial: ఖుష్బూ సూప‌ర్ హిట్ సీరియల్ మళ్లీ టీవీలోకి వస్తోంది - కోలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ క‌థతో...

Telugu Serial: ఖుష్బూ సుంద‌ర్ లీడ్ రోల్‌లో న‌టించిన ల‌క్ష్మి స్టోర్స్ మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. త్వ‌ర‌లోనే జెమిని టీవీలో రీ టెలికాస్ట్ కానుంది. ఈ సీరియ‌కు కోలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ సుంద‌ర్ సి క‌థ‌ను అందించారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/EZCV7PD

Post a Comment

0 Comments