తమన్నా హీరోయిన్‌గా నటించిన ఓదెల 2 మూవీ థియేటర్లలో రిలీజైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంపత్ నంది కథను అందించిన ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/9J5Kr7H
0 Comments