Brahmamudi: బ్రహ్మముడి ఏప్రిల్ 15 ఎపిసోడ్‌లో కావ్య కూరగాయలు కొనడానికి వెళుతుంది. కావ్యను కలిసే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తాను కూడా కూరగాయలు కొనడానికి వస్తున్నానని అంటాడు. గుడిలో అన్నదానం చేస్తున్నామని, ఆ ఏర్పాట్లు మీరే చూడాలని కావ్యను బతిమిలాడుతాడు రాజ్.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/670TRoz
0 Comments