OTT Movies Release This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, ఈటీవీ విన్, జీ5 వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 25 సినిమాల వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 11 చాలా స్పెషల్‌గా చూడాల్సినవిగా ఉంటే తెలుగులో 3 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. అవేంటో లుక్కేద్దాం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/f5DjSym
0 Comments