The Bondsman OTT Streaming: ఓటీటీలోకి హారర్ యాక్షన్ థ్రిల్లర్ ది బాండ్స్‌మ్యాన్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. చనిపోయిన ఓ వ్యక్తి బతికొచ్చి దెయ్యాలను వెంటాడే నేపథ్యంతో ఈ ది బాండ్స్‌మ్యాన్ వెబ్ సిరీస్ సాగుతుంది. ఐఎమ్‌డీబీ నుంచి 7.3 రేటింగ్ సాధించిన ది బాండ్స్‌మ్యాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ చూద్దాం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/taW6ZnO
0 Comments