నిన్ను కోరి సీరియల్ మే 23 ఎపిసోడ్‌లో యాక్సిడెంట్ వీడియో చూపించకపోయి ఉంటే నీకు ఈ కష్టాలు ఉండేవి కావని చంద్రకళతో అంటాడు క్రాంతి. ఆ మాటలు విన్న శాలిని భర్త క్రాంతిని తిడుతుంది. దాంతో శాలినికి క్రాంతి ఎదురుతిరుగుతాడు. చంద్రకళను విరాట్ గుడికి తీసుకెళ్తాడు. రోడ్డు మీద చెప్పులు లేకుండా చంద్రకళ నడుస్తుంది.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/pkfbBFS
0 Comments