మలయాళం సినిమాలు హంట్, అభిలాషం ఒకే రోజు ఒకే ఓటీటీలో రిలీజయ్యాయి. శుక్రవారం నుంచి మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ రెండు సినిమాలు స్ట్రీమింగ్ అవుతోన్నాయి. హంట్ మూవీలో భావన హీరోయిన్‌గా నటించగా...సైజు కురుప్, తన్విరామ్, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రలు పోషించారు.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/FI2Gxqe
0 Comments