Ticker

8/recent/ticker-posts

దానికి ముందు మూడు రోజులు ఏ ఒక్కరూ నిద్రపోలేదు.. అసలు కష్టాలను తెలుసుకున్నా.. హీరోయిన్ సమంత కామెంట్స్

హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారిన సినిమా శుభం. మే 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో సమంతతో పాటు మూవీ టీమ్ అభిమానులు, ప్రేక్షకులను కలుస్తున్నారు. ఇక తాజాగా శుక్రవారం (మే 16) శుభం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సమంత ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలిపింది.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/oc2gveq

Post a Comment

0 Comments