కార్తీక దీపం 2 సీరియల్ మే 16 ఎపిసోడ్‌లో తనకు కార్తీక్ చేస్తోన్న సేవలు చూసి దీప ఎమోషనల్ అవుతుంది.ఇంకో జన్మ ఉందో లేదో తెలియదు కానీ ఉంటే మీ కోసం మళ్లీ పుట్టాలని ఉందని కార్తీక్‌తో అంటుంది. . ఈ జన్మలో నువ్వు పుట్టింది నాకోసమేనని కార్తీక్ బదులిస్తాడు.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/3mCq7U4
0 Comments