ఓటీటీలోకి ఆరేళ్ల తర్వాత తెలుగు భాషలో ఓ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఆ మూవీ పేరే కుంటిలానక్ 2. 2019లో విడుదలైన ఈ సినిమాలో వెన్నులో వణుకు పుట్టించే సీన్స్ చాలానే ఉన్నాయి. రీసెంట్‌గానే తెలుగులో వచ్చిన కుంటిలానక్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/DOwKqiC
0 Comments