బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు హీరోలు కలిసి నటించిన మొదటి సినిమా భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 30న చాలా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో భైరవం సినీ విశేషాలు చెబుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ విజయ్ కనకమేడల.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/yilONsr
0 Comments