బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తారల ఆస్తులకు లెక్కలేదు. భారీ ఆదాయంతో దూసుకెళ్తున్నారు. అయితే 15 ఏళ్లుగా బాలీవుడ్ లో ఉన్న ఈ స్టార్ హీరోయిన్ కు ఓ ప్రైవేట్ ఐలాండ్ ఉందనే విషయం తెలుసా? 2012లో కోట్ల రూపాయలకు ఓ ప్రైవేట్ ఐలాండ్ ను సొంతం చేసుకున్న ఏకైక నటిగా ఆమె కొనసాగుతున్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/V0rxLAT
0 Comments