Ticker

8/recent/ticker-posts

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పారుతో కార్తీక్ కామెడీ..బావ పిలుపుతో జ్యో షాక్.. క్యారేజీ విసిరేసిన సుమిత్ర.. దీప కన్నీళ్లు

కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 17 ఎపిసోడ్ లో పారిజాతంతో కార్తీక్ కామెడీ నవ్వులు తెప్పిస్తోంది. కార్తీక్ దీప బావ అని పిలవడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీప వండిన ఆహారాన్ని తినని సుమిత్ర.. క్యారేజీని నేలకేసి కొడుతుంది. దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/lz6CJsE

Post a Comment

0 Comments