గుండె నిండా గుడి గంటలు జూన్ 17 ఎపిసోడ్‌లో తన కొత్త కారును కుటుంబసభ్యులకు చూపిస్తాడు బాలు. పూల కొట్టుపై వచ్చిన లాభంతో మీనా తన కోసం ఈ కారు కొన్నదని చెబుతాడు. ఈ కారు ధర పది లక్షలు ఉంటుందని బాలు చెప్పగానే ప్రభావతి షాకవుతుంది.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/ja4Lv0E
0 Comments