Ticker

8/recent/ticker-posts

గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్‌: పోలీసుల ముందు బాలును ఇరికించిన మీనా - గుణ రివేంజ్ - ప్ర‌భావ‌తికి శృతి స్ట్రోక్‌

గుండె నిండా గుడి గంట‌లు జూన్ 3 ఎపిసోడ్‌లో మినిస్ట‌ర్ ఆర్డ‌ర్‌ను అడ్డం పెట్టుకొని బాలును ఆట ఆడుకుంటుంది మీనా. పోలీసుల ముందు బాలు త‌న భ‌ర్త కాద‌ని చెప్పి ఇరికిస్తుంది. మ‌రోవైపు శృతి, ర‌వి ఎప్పుడు గొడ‌వ‌ప‌డుతూనే క‌నిపించ‌డంతో ప్ర‌భావ‌తి కంగారు ప‌డుతుంది.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/mI6W8lY

Post a Comment

0 Comments