Ticker

8/recent/ticker-posts

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్, జ్యోత్స్న ఒకరికి మించి మరొకరి స్కెచ్- పారు ప్లాన్ ఫెయిల్- దిమ్మ తిరిగే ట్విస్ట్!

కార్తీక దీపం 2 సీరియల్ జూలై 5 ఎపిసోడ్‌లో జ్యోత్స్న గౌతమ్ ఎంగేజ్‌మెంట్ జరగలాంటే దీప ఇంట్లో ఉండకూడదని సుమిత్ర చెబుతుంది. దాంతో దీప వెళ్లబోతుంటే జ్యోత్స్న ఆపి దీప ఉండాలని చెబుతుంది. శివ నారాయణ దగ్గర రూ. 15 లక్షలు అడుగుతుంది పారిజాతం. కానీ, సెటైర్లు వేసి శివ నారాయణ పారును పంపించేస్తాడు.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/PcFCS0J

Post a Comment

0 Comments