ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నిర్మించిన మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ చేయకుండా మొదటగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఆ సినిమానే లిటిల్ హార్ట్స్. కోచింగ్ సెంటర్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మౌళి, శివానీ నాగారం ప్రధాన పాత్రల్లో నటించారు. మరి లిటిల్ హార్ట్స్ ఓటీటీ సంస్థ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/MLg0IE5
0 Comments