హరి హర వీరమల్లు అంటూ థియేటర్లలో సందడి చేసేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వచ్చేస్తున్నారు. ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/kuHOVPf
0 Comments