పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ మయూఖం. తాజాగా ఆగస్ట్ 29న మయూఖం సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కుశలవ్, తన్మయి హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ వెంకట్ బులెమోని తెరకెక్కించిన మయూఖంను వంద శాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్‌తో చిత్రీకరించారు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/qap8TRQ
0 Comments