గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (ఆగస్టు 29) ఎపిసోడ్ మనోజ్, రోహిణి కొత్త బిజినెస్ మొదలుపెట్టడం చుట్టూనే సాగిపోయింది. ఆ షాపు చూడటం, పేరు చర్చ జరగడం, ప్రభావతి అలగడంలాంటి సీన్లు ఈ ఎపిసోడ్ ను ఆసక్తికరంగా మలిచాయి.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/nGZh5aB
0 Comments