Ticker

8/recent/ticker-posts

బ్రహ్మముడి ఆగస్ట్ 29 ఎపిసోడ్: రాజ్‌కు గుర్తుకు వచ్చిన గతం- పిచ్చిదైపోయిన యామిని- సొంతింటికి అసలైన రాజ్‌గా ఎంట్రీ

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 29 ఎపిసోడ్‌లో రాజ్ ఉన్న హాస్పిటల్‌కి యామిని వచ్చి నానా మాటలు అంటుంది. దాంతో యామిని కావ్య కొట్టి తిట్టి పంపిస్తుంది. రాజ్‌కు గతం గుర్తుకొచ్చి శ్రీశైలం యాక్సిడెంట్‌లో కావ్యకు ఏమైంది అని టెన్షన్ పడతాడు. అదంతా చూసిన యామిని పిచ్చిదానిలా అయిపోతుంది. వస్తువులన్నీ పగులగొడుతుంది.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/ZuFv1CK

Post a Comment

0 Comments