వినాయక చవితి పండగ సందర్భంగా ఓటీటీలోకి కొత్త సినిమాలు క్యూ కట్టాయి. విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ కూడా ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. భాగ్యశ్రీ బోర్సే అందాలతో కనువిందు చేసిన ఈ స్పై థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉందో చూద్దాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/utGgHrT
0 Comments