వార్ 2 బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 3: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. ఆగస్ట్ 14న విడుదలైన వార్ 2 మిశ్రమ రివ్యూలను అందుకున్నప్పటికీ రెండో రోజు నుంచి కలెక్షన్లలో జోరు చూపిస్తోంది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను వార్ 2 బీట్ చేసేసింది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/UlKdbOD
0 Comments