Ticker

8/recent/ticker-posts

ఓటీటీలో అదరగొడుతున్న రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్- టాప్ 1లో చోటు- తెలుగుతో సహా 5 భాషల్లో స్ట్రీమింగ్- ట్విస్టులు, రొమాన్స్

ఓటీటీలో తమిళ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓహో ఎంతన్ బేబీ. విష్ణు విశాల్, మిథిలా పార్కర్, రుద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఓహో ఎంతన్ బేబీ ఓటీటీలో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అదిరిపోయే ట్విస్టులు, రొమాన్స్‌తో సాగే ఈ సినిమా ఓటీటీ టాప్ 1లో స్థానం సంపాదించుకుంది. ఓహో ఎంతన్ బేబీ ఓటీటీ ఏంటో చూద్దాం.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/jHCGeIL

Post a Comment

0 Comments