వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్న 'ది బెంగాల్ ఫైల్స్' చిత్రం ట్రైలర్ రిలీజ్ సంచలనంగా మారింది. హిందువుల ఊచకోత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. ఇలాంటి రియల్ లైఫ్ థ్రిల్లర్లు ఓటీటీలో ఇంకా ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/e4T2Wqz
0 Comments