Ticker

8/recent/ticker-posts

కూలీకి మండే పరీక్ష.. తగ్గిన కలెక్షన్లు.. అయినా 400 కోట్లు కుమ్మేసిన రజనీకాంత్ మూవీ

బాక్సాఫీస్ దగ్గర రజనీకాంత్ మేనియా కొనసాగుతోంది. కూలీకి మండే పరీక్ష ఎదురైనా.. వసూళ్లలో రికార్డులు అందుకుంటూనే ఉంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. 

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/9iX2Ap6

Post a Comment

0 Comments