ఓటీటీలోకి రెండు రోజుల్లో 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఉంటే అందులో కూడా తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/TIxpouk
0 Comments