వెర్సటైల్ హీరో సత్యదేవ్, విజయ్ దేవరకొండ కలిసి నటించిన సినిమా కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్డమ్ జూలై 31న థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన కింగ్డమ్ సక్సెస్ ఈవెంట్‌లో హీరో సత్యదేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/HEF7YS6
0 Comments