Ticker

8/recent/ticker-posts

తెలుగులో డిఫరెంట్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా మాతృ.. కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ ఆమని, బిగ్ బాస్ బ్యూటీ నందిని

తెలుగులో డిఫరెంట్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోన్న సినిమా మాతృ. హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ఆమని, బిగ్ బాస్ బ్యూటి నందిని రాయ్ కీలక పాత్రలు పోషించారు. జాన్ జాక్కి దర్శకత్వం వహించిన మాతృ సినిమాను గ్రాండ్‌గా ఎక్కువ థియేటర్లలో విడుదల చేయనున్నారు.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/pdJeki7

Post a Comment

0 Comments