Ticker

8/recent/ticker-posts

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సుమిత్ర అత్త కూతురే దీప.. కార్తీక్ నిజం.. పెళ్లి జరగదన్న సుమిత్ర.. జ్యోత్స్న మాటలతో ఓకే

కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 13వ తేదీ ఎపిసోడ్ లో కాంచన ఇంటికి శివన్నారాయణ, దశరథ్, సుమిత్ర, జ్యోత్స్న వస్తారు. దీప సుమిత్ర అత్త కూతరే అని మళ్లీ కవర్ చేస్తాడు కార్తీక్. సుమిత్ర నవ్వుతూ మాట్లాడుతూనే కాంచనకు షాక్ ఇస్తుంది. ఈ పెళ్లి జరగదని అంటుంది. జ్యోత్స్న మాటలకు కన్వీన్స్ అయి సరే అంటుంది. 

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/9FI81oH

Post a Comment

0 Comments