బాక్సాఫీస్ ను షేక్ చేసి కొత్త రికార్డులు నెలకొల్పిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.5090 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ముహూర్తం ఖరారైంది. ఇంకెందుకు లేటు.. ఆ సినిమా ఏది? ఏ ఓటీటీలోకి వచ్చేస్తుందో చూద్దాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/V1DHiXO
0 Comments