ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 40 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 21 సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఇందులోనూ తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 8 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. మరి డిఫరెంట్ జోనర్లతో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నా ఆ సినిమాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/3aU7ZtT
0 Comments