అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ప్రధాన పాత్రలు పోషించిన లేసెట్ మూవీ బ్యాడ్ గర్ల్స్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా డైరెక్టర్ మున్నా ధూళిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఇలా చూసుకుంటూనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/aFgXSqW
0 Comments