హార్ట్ టచింగ్ గా సాగే తండ్రీ కొడుకుల జర్నీ ఆధారంగా తెరకెక్కిన తమిళ సూపర్ హిట్ మూవీ ‘పరంత్ పో’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా ఇవాళ నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/FkNWad5
0 Comments