Ticker

8/recent/ticker-posts

ఓటీటీలోకి రూ.480 కోట్ల రొమాంటిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌.. బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న సైయారా.. స్ట్రీమింగ్‌పై లేటెస్ట్ బజ్‌!

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న హిందీ మూవీ సైయారా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై వస్తున్న లేటెస్ట్ బజ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. త్వరలోనే ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి రాబోతుందని టాక్. 

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/RlCHn0G

Post a Comment

0 Comments