భారీ అంచనాలతో థియేటర్లో రిలీజై మోస్తారుగా ఆడిన హరి హర వీరమల్లు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. కోహినూర్ ను కొల్లగొట్టేందుకు వెళ్లే వీరుడి కథతో ఈ సినిమా తీశారు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/Vf7rpuP
0 Comments