ఓపెనింగ్ వీకెండ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన కూలీ వసూళ్లు క్రమంగా తగ్గుతున్నాయి. వీక్ డేస్ కావడంతో కలెక్షన్లు పడిపోతున్నాయి. ఆరో రోజైన మంగళవారం ఈ మూవీ వసూళ్లు అమాంతం డౌన్ అయ్యాయి. ఆరు రోజుల్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూద్దాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/bwGyATp
0 Comments