హీరోలు సత్యదేవ్, విజయ్ దేవరకొండ నటించిన అన్నదమ్ముల గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్డమ్ సినిమా జూలై 31న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో హీరో సత్యదేవ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నాడు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/8K9Olpi
0 Comments