Ticker

8/recent/ticker-posts

బ్రహ్మముడి సెప్టెంబర్ 17 ఎపిసోడ్: కూతురికి డ్రెస్ తీసుకొచ్చిన రాజ్.. నిజం తెలిసి గుండె బద్ధలు.. అప్పు చెప్పలేకపోయినా..

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 17) ఎపిసోడ్ లో తన పుట్టబోయే బిడ్డకు రాజ్ ఎంతో మురిపెంగా డ్రెస్ తీసుకొస్తాడు. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసి అతని గుండె ముక్కలవుతుంది. అటు అప్పు మాత్రం కావ్యకు నిజం చెప్పలేకపోతుంది.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/vIVt1pc

Post a Comment

0 Comments