Ticker

8/recent/ticker-posts

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కాంచన పౌరుషం.. దీపను బయటకు గెంటేసిన జ్యోత్స్న.. దూరంగా వెళ్లిపొమ్మన్న సుమిత్ర

కార్తీక దీపం 2 సీరియల్ టుడే సెప్టెంబర్ 4వ తేదీ ఎపిసోడ్ లో తండ్రి శివన్నారాయణదే తప్పని కార్తీక్ తో ఫోన్లో చెప్తుంది కాంచన. సుమిత్ర సారీ చెప్పాల్సిందేనని దశరథ అడుగుతాడు. దీపను ఇంటి బయటకు గెంటేస్తుంది జ్యోత్స్న.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/KQoqVbl

Post a Comment

0 Comments