బిగ్ బాస్ అంటేనేమో కంటెస్టెంట్లను ఒక హౌస్ లోకి పంపించి టాస్క్ లు ఆడిస్తారు. కానీ ఈ రియాలిటీ షోలో మాత్రం సింగిల్స్ ను ఒక హౌస్ లోకి పంపించి వాళ్ల మధ్య లవ్, రొమాన్స్ కలిగేలా చేస్తారు. ఈ సూపర్ హిట్ డేటింగ్ షో కొత్త సీజన్ తో వస్తుంది. సీజన్ 9 స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు? ఏ ఓటీటీలోకి వస్తుందో చూద్దాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/fn6wcJd
0 Comments