ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 15 సినిమాలు డిజటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, వీటిలో తెలుగు భాషలో కేవలం 2 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. డివోషనల్, క్రైమ్ మిస్టరీ, రొమాంటిక్ కామెడీ జోనర్స్‌లలోని ఆ ఓటీటీ సినిమాలపై లుక్కేద్దాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/fNqcynK
0 Comments