Ticker

8/recent/ticker-posts

బిగ్ బాస్ ఎలిమినేషన్: మారిన ఓటింగ్ స్థానాలు.. డేంజర్‌లో హీరోయిన్, డ్యాన్సర్.. మొదటి వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ మొదటి వారానికి చేరుకోబోతుంది. అయితే, బిగ్ బాస్ 9 తెలుగు మొదటి వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. బిగ్ బాస్ తెలుగు ఓటింగ్‌లో అతి తక్కువ ఓటింగ్ పడిన కంటెస్టెంట్ ఇంట్లోంచి ఎలిమినేట్ అవుతారని తెలిసిందే. అయితే, ఈ ఎలిమినేషన్ డేంజర్ జోన్‌లో ఓ హీరోయిన్, డ్యాన్సర్ ఉన్నారు.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/2oIgpMR

Post a Comment

0 Comments