Ticker

8/recent/ticker-posts

బ్రహ్మముడి సెప్టెంబర్ 11 ఎపిసోడ్: రేవతి ముసుగు తీసిన రుద్రాణి.. కట్టలు తెంచుకున్న అపర్ణ కోపం.. కావ్యకు మరో ముప్పు

బ్రహ్మముడి సీరియల్ గురువారం (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ కావ్యకు అబార్షన్ తప్పదన్న డాక్టర్ సలహా, రేవతి ముసుగు తీసేందుకు రుద్రాణి వేసే ప్లాన్స్ చుట్టూ తిరుగుతుంది. మొత్తానికి ఆమె వేసే ప్లాన్ వర్కౌటవుతుంది.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/0Y47z3p

Post a Comment

0 Comments