Ticker

8/recent/ticker-posts

షాకింగ్.. సెట్ లో కుప్పకూలిన తమిళ స్టార్ కమెడియన్.. హాస్పిటల్లో తుదిశ్వాస విడిచిన రోబో శంకర్.. కమల్ హాసన్ ఎమోషనల్ పోస్ట్

షాకింగ్.. తమిళ స్టార్ కమెడియన్ రోబో శంకర్ కన్నుమూశారు. ఓ సినిమా సెట్స్ లో కుప్పకూలిన ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/XWyS4L9

Post a Comment

0 Comments