బ్రహ్మముడి సీరియల్ బుధవారం (అక్టోబర్ 8) ఎపిసోడ్ లో దుగ్గిరాల ఇంట్లో రచ్చ జరగడం చూడొచ్చు. కుటుంబం మొత్తం చీలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయినా రాజ్, కావ్య మాత్రం వెనక్కి తగ్గరు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/rmfNH1s
0 Comments