Ticker

8/recent/ticker-posts

నిన్ను కోరి అక్టోబర్ 8 ఎపిసోడ్: శ్వేత‌ బై-చంద్ర‌క‌ళ హ‌గ్‌-హ‌నీమూన్ ప్లాన్ చేస్తాన‌న్న విరాట్‌-రొమాన్స్ మ‌ధ్య‌లో శ్రుతి

నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో చంద్రను హింసించకండని అత్తకు చెప్తాడు విరాట్. చంద్రకళ వెళ్లి విరాట్ ను హగ్ చేసుకుంటుంది. శ్వేత వెళ్లిపోతుంది. అప్పు తీర్చమని రాజ్ కు వార్నింగ్ ఇస్తారు. చంద్రకు విరాట్ ముద్దు ఇవ్వబోతుండగా మధ్యలో శ్రుతి వస్తుంది. 

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/bBTDM8J

Post a Comment

0 Comments