కాంతార సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రిషబ్ శెట్టి మరోసారి హీరోగా, దర్శకుడిగా నటించిన మూవీ కాంతార: చాప్టర్ 1. అక్టోబర్ 2న అంటే ఇవాళ థియేటర్లలో విడుదల కానున్న కాంతార 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రీసెంట్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ ఇప్పుడు కూడా వైరల్ అవుతున్నాయి.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/r56jK8C
0 Comments