ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా నటించిన లేటెస్ట్ తెలుగు కామెడీ చిత్రం మిత్ర మండలి. అక్టోబర్ 16న థియేటర్లలో మిత్ర మండలి రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన విజయవాడ ఉత్సవ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/XV6Zu5O
0 Comments