Ticker

8/recent/ticker-posts

హార్ట్ పేషంట్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి- డైరెక్టర్ సుమన్ బాబు కామెంట్స్-కార్తీక మాసంలో హారర్ థ్రిల్లర్ ఎర్రచీర రిలీజ్

తెలుగులో తెరకెక్కిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ఎర్రచీర ది బిగినింగ్. సుమన్ బాబు హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ముఖ్య పాత్ర పోషించింది. తాజాగా ఎర్రచీర సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ అందింది. ఈ సందర్భంగా సుమన్ బాబు కామెంట్స్ చూద్దాం.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/sRFCirc

Post a Comment

0 Comments